The Vision of Śiva· 5.38 / 110

The Vision of Śiva5.38

5.38
नानिर्वृतौ प्रवर्तेत स्फुटे ज्ञानक्रिये स्थिते । कर्मप्रभवनत्वात्तत्प्रभुत्वमवधार्यते ॥३८॥
nānirvṛtau pravarteta sphuṭe jñānakriye sthite | karmaprabhavanatvāttatprabhutvamavadhāryate
— కాదు ; — ఆనందము లేనపుడు ; — క్రియయందు ప్రవర్తించును ; — ప్రకటమగుచు ; — జ్ఞానము-క్రియ ; — నెలకొనగా ; — (అది) క్రియకు హేతువగుటవలన ; — కావున ; — ఈశ్వరత్వము, ప్రభుత్వము ; — నిర్ధారింపబడును

నిర్వృతి (ఆనందము) లేకుండ ఎవరును ప్రవర్తింపరు; (కావున) జ్ఞాన-క్రియలు స్పష్టముగా స్థితములగుటవలన, (ప్రతీది) కర్మప్రభవమగుటవలన (క్రియకు మూలమగుటవలన) దాని ప్రభుత్వము (శివాధిపత్యము) నిర్ధారింపబడును.