जानन् कर्तारमात्मानं घटः कुर्यात् स्वकां क्रियाम् ।
अज्ञाते स्वात्मकर्तृत्वे न घटः सम्प्रवर्तते ॥१६॥
jānan kartāramātmānaṃ ghaṭaḥ kuryāt svakāṃ kriyām |
ajñāte svātmakartṛtve na ghaṭaḥ sampravartate
తనను కర్తగా ఎరుగుచు ఘటము తన స్వకీయ క్రియను చేయును; తన స్వాత్మకర్తృత్వము (తనకు ఏదోవిధముగా) ఎరుకలేనపుడు ఘటము (నీళ్ళు మోయుట మొదలగు తన) ప్రవృత్తిని చేయదు.