यावन्न वह्निकलना न योगकलना भवेत् ।
यावद्वा योगकलना न वह्निकलनाक्षमा ॥८९॥
yāvanna vahnikalanā na yogakalanā bhavet |
yāvadvā yogakalanā na vahnikalanākṣamā
ఎంతవరకు అగ్నికలన (అగ్నిజ్ఞానము) లేదో, అంతవరకు యోగకలన (సంబంధజ్ఞానము) ఉండదు; ఎంతవరకు యోగకలన (లేదో), అంతవరకు (ధూమదర్శనము) అగ్నికలనమును ఇవ్వలేదు (—కావున చక్రదోషము).