धूमदृष्ट्याथ कल्प्येत वह्निस्तद्योगितापि च ।
इतरेतरदोषोऽत्र दुर्निवारः प्रसज्यते ॥८८॥
dhūmadṛṣṭyātha kalpyeta vahnistadyogitāpi ca |
itaretaradoṣo'tra durnivāraḥ prasajyate
ధూమదృష్టిచేత అగ్నియు, దాని యోగితయు (కలయికయు కలిపి) కల్పింపబడును అన్నచో—ఇచట ఇతరేతరదోషము (పరస్పరాశ్రయ దోషము) దుర్నివారముగా ప్రసజించును.