तत्त्वस्यैक्यं विना न स्यादेकस्यैव विरुद्धता ।
सामान्येन विशेषेण कथमेकस्य योगिता ॥७०॥
tattvasyaikyaṃ vinā na syādekasyaiva viruddhatā |
sāmānyena viśeṣeṇa kathamekasya yogitā
(ఏక) తత్త్వము యొక్క ఐక్యము లేకుండ ఒకే (వస్తువు)నందు విరుద్ధత (వ్యతిరిక్తముల ఉనికి) ఉండజాలదు; (లేకున్న) ఒక (వస్తువు)కు సామాన్యముతోను, విశేషముతోను యోగిత (కలయిక) ఎట్లు?