सामान्यरूपता वास्ति सा चाभिन्ना विशेषतः ।
भिन्नाभिन्नात्मकः क्वापि पदार्थस्तादृगिष्यते ॥६७॥
sāmānyarūpatā vāsti sā cābhinnā viśeṣataḥ |
bhinnābhinnātmakaḥ kvāpi padārthastādṛgiṣyate
లేక (వాస్తవవాది) సామాన్యరూపత (జాతిస్వభావము) ఉన్నదని, అది విశేషమునుండి అభిన్నమని (అందురు); (కావున) ఎచటనో పదార్థము అట్టిదిగా—భిన్న-అభిన్నాత్మకముగా—ఇష్టమగును.