अकाले जननं किंचिद्बाध्यते वा जनिक्रिया ।
कृत्वा कार्यं क्रिया याता गतायां किं प्रबाध्यते ॥१६॥
akāle jananaṃ kiṃcidbādhyate vā janikriyā |
kṛtvā kāryaṃ kriyā yātā gatāyāṃ kiṃ prabādhyate
అకాలమున (సరికాని కాలమున) ఏదైనా జననము ఉండునా, లేక జనిక్రియ (పుట్టించు చర్య) బాధింపబడునా? క్రియ తన కార్యమును చేసి గతించినపుడు, గతించిన (క్రియయందు) ఏది బాధింపబడును?