यादृग्दृष्टं दृष्टता स्यादथवा ज्ञानमेव तत् ।
दृष्टस्मरणयोरैक्ये स्थिते तदुपपद्यते ॥११९॥
yādṛgdṛṣṭaṃ dṛṣṭatā syādathavā jñānameva tat |
dṛṣṭasmaraṇayoraikye sthite tadupapadyate
ఏ విధముగా (వస్తువు) దృష్టమో, ఆ దృష్టతయే (స్మృతియందు) ఉండును; లేక అది (కేవల వర్తమాన) జ్ఞానమే; దృష్ట-స్మరణముల ఐక్యము స్థితమైనపుడే ఆ (స్మృతి) ఉపపన్నము.