यस्मादनादिनिधनं शब्दतत्त्वं परा हि वाक् ।
पश्यन्त्या वर्ण्यमानत्वे हस्ते ग्राह्यैकता पतेत् ॥८२॥
yasmādanādinidhanaṃ śabdatattvaṃ parā hi vāk |
paśyantyā varṇyamānatve haste grāhyaikatā patet
ఏలయన (మీరు) అనాదినిధనమైన శబ్దతత్త్వమును పరా వాక్కు (అందురు)—కాని (అట్లు) వర్ణింపబడుటయందు, చేతిలోనికి (వచ్చు వస్తువువలె) గ్రాహ్యవస్తువుతో ఏకత పడును (—ఆమె పరమ స్థితిని కోల్పోవును).