सत्या वा स्यादसत्या वा न मध्यायाः समन्वयः ।
विद्या न भवतीत्येवं तत्तल्या काचिदापतेत् ॥३४॥
satyā vā syādasatyā vā na madhyāyāḥ samanvayaḥ |
vidyā na bhavatītyevaṃ tattalyā kācidāpatet
అది సత్యమో అసత్యమో కావలెను; (పశ్యంతికి) మధ్యమ స్థితి (మధ్యమార్గము) యొక్క సమన్వయము లేదు. "ఇచట విద్య (జ్ఞానము) లేనేలేదు" అనినచో, దానితో సమానమైన ఏదో (దోషము మీకును) ఆపతించును.