स्वधर्मत्वेऽस्या मालिन्यं परधर्मेऽपि कस्य सा ।
परस्य शास्त्रानिष्टस्य स्वतन्त्रा वा तथापि सा ॥२९॥
svadharmatve'syā mālinyaṃ paradharme'pi kasya sā |
parasya śāstrāniṣṭasya svatantrā vā tathāpi sā
స్వధర్మమైతే ఆమెయందు మాలిన్యము; పరధర్మమైనను—ఎవరిది? ఏలయన అట్టి "పరుడు" మీ శాస్త్రమునకు అనిష్టుడు; లేక (అది) స్వతంత్రమైనను—అయినను (అసంగతమే).