तत्वान्यत्वैरवाच्या वा यद्यविद्याभिधीयते ॥३०॥
tatvānyatvairavācyā vā yadyavidyābhidhīyate
లేక తత్త్వ-అన్యత్వములచేత (ఏకత్వ-భేదములచేత) అవాచ్యమని అవిద్య చెప్పబడినచో—(వేదాంతుల అవిద్యకు వచ్చు దోషములే ఇచటను వచ్చును).