विचित्ररचनानानाकार्यसृष्टिप्रवर्तने ।
भवत्युन्मुखिता चित्ता सेच्छायाः प्रथमा तुटिः ॥८॥
vicitraracanānānākāryasṛṣṭipravartane |
bhavatyunmukhitā cittā secchāyāḥ prathamā tuṭiḥ
—విచిత్రరచనలతో కూడిన నానావిధ కార్యసృష్టిని ప్రవర్తింపజేయుటయందు చైతన్యమునకు ఉన్ముఖత (ఎదురుచూపు) కలుగునో—అదే ఇచ్ఛ యొక్క ప్రథమతుటి (మొదటి క్షణబిందువు).