The Vision of Śiva· 1.7 / 49

The Vision of Śiva1.7

1.7
यदा तु तस्य चिद्धर्मविभवामोदजृम्भया ॥७॥
yadā tu tasya ciddharmavibhavāmodajṛmbhayā
— ఎప్పుడు ; — కాని ; — అతనికి ; — తన స్వరూపమైన చిద్ధర్మపు విభవపు ఆమోదపు జృంభణముచేత

కాని తన స్వరూపమైన చిద్ధర్మము యొక్క విభవపు ఆమోదపు జృంభణముచేత ఎప్పుడు—