1.6 एवं न जातुचित्तस्य वियोगस्त्रितयात्मना ॥६॥ evaṃ na jātucittasya viyogastritayātmanā evam — ఇట్లు ; na — కాదు ; jātucit — ఎన్నడును ; tasya — అతనికి ; viyogaḥ — వియోగము ; tritayātmanā — శక్తిత్రయస్వరూపముతో ఇట్లు అతనికి శక్తిత్రయస్వరూపముతో ఎన్నడును వియోగము లేదు.