क्रीडन्करोति पादातधर्मांस्तद्धर्मधर्मतः ।
तथा प्रभुः प्रमोदात्मा क्रीडत्येवं तथा तथा ॥३८॥
krīḍankaroti pādātadharmāṃstaddharmadharmataḥ |
tathā prabhuḥ pramodātmā krīḍatyevaṃ tathā tathā
—క్రీడించుచు, ఆ పాత్ర ధర్మముననుసరించి పదాతి (సైనికుని) ధర్మములను నిర్వహించునో; అట్లే ప్రమోదాత్ముడైన ప్రభువు ఇట్లు అట్లట్లు క్రీడించును.