स यदास्ते चिदाह्लादमात्रानुभवतल्लयः ।
तदिच्छा तावती तावज्ज्ञानं तावत्क्रिया हि सा ॥३॥
sa yadāste cidāhlādamātrānubhavatallayaḥ |
tadicchā tāvatī tāvajjñānaṃ tāvatkriyā hi sā
అతడు చిదాహ్లాదమాత్రానుభవమునందే తల్లీనుడై ఉన్నపుడు, అతని ఇచ్ఛ అంతవరకే, జ్ఞానము అంతవరకే, క్రియ కూడ అదే అంతవరకే ఉండును.