आत्मैव सर्वभावेषु स्फुरन्निर्वृतचिद्विभुः ।
अनिरुद्धेच्छाप्रसरः प्रसरद्दृक्क्रियः शिवः ॥२॥
ātmaiva sarvabhāveṣu sphurannirvṛtacidvibhuḥ |
aniruddhecchāprasaraḥ prasaraddṛkkriyaḥ śivaḥ
సర్వభావములందు స్ఫురించుచు, నిర్వృతమైన (విశ్రాంత) చైతన్యము గల విభువు, అనిరుద్ధమైన ఇచ్ఛాప్రసరము గలవాడు, ప్రసరించు దృక్క్రియలు గలవాడు అయిన ఆత్మయే శివుడు.