भूतकञ्चुकी तदा विमुक्तो भूयः पतिसमः परः ॥४२॥
bhūta-kañcukī tadā vimukto bhūyaḥ pati-samaḥ paraḥ
sūtra
అప్పుడు భూతములను (బాహ్య) కంచుకముగా ధరించి, విముక్తుడై, పతితో సముడై పరమశ్రేష్ఠుడగును.