3.43 नैसर्गिकः प्राणसम्बन्धः ॥४३॥ naisargikaḥ prāṇa-sambandhaḥ sūtra naisargikaḥ — నైసర్గికము, స్వాభావికము ; prāṇa-sambandhaḥ — ప్రాణ సంబంధము (బద్ధజీవి యొక్క) ప్రాణ సంబంధము నైసర్గికము (స్వాభావికము).