नासिकान्तर्मध्यसंयमात् किमत्र सव्यापसव्यसौषुम्नेषु ॥४४॥
nāsikāntar-madhya-saṃyamāt kim atra savya-apasavya-sauṣumneṣu
sūtra
నాసిక లోపలి మధ్యభాగమునందు సంయమము చేసినపుడు, ఇచట సవ్య (ఇడా), అపసవ్య (పింగళ), సుషుమ్న నాడుల గురించి చింత ఎందుకు?