तदारूढप्रमितेस्तत्क्षयाज्जीवसङ्क्षयः ॥४१॥
tad-ārūḍha-pramites tat-kṣayāj jīva-saṅkṣayaḥ
sūtra
ఆ (ఆత్మయందు) స్థితిని పొందిన (యోగికి), ఆ (అభిలాష) క్షయమువలన జీవభావ సంక్షయము కలుగును.