Verses on the Recognition of the Lord12.20
वास्तवे ऽपि चिदेकत्वे न स्याद् आभासभिन्नयोः
चिकीर्षालक्षणैकत्वपरामर्शं विना क्रिया ॥२०॥
vāstave 'pi cidekatve na syād ābhāsabhinnayoḥ
cikīrṣālakṣaṇaikatvaparāmarśaṃ vinā kriyā
— వాస్తవమైనను (నిజమైనను) ; — అయినను ; — చితి ఏకత్వమునందు (చైతన్య ఏకత్వమునందు) ; — ఉండదు ; — ఆభాసలుగా భిన్నమైన రెండింటి యొక్క ; — చికీర్షా లక్షణమైన ఏకత్వ పరామర్శ (చేయగోరుట గుర్తుగా కల ఏకత్వ విమర్శ) ; — లేకుండ ; — క్రియ చితి ఏకత్వము వాస్తవమైనను, ఆభాసలుగా భిన్నమైన రెండింటికి - చికీర్షా (చేయగోరుట) లక్షణమైన ఏకత్వ పరామర్శ లేకుండ - క్రియ ఉండదు.