Verses on the Recognition of the Lord12.21
इत्थं तथा घटपटाद्याभासजगदात्मना
तिष्ठासोर् एवम् इच्छैव हेतुता कर्तृता क्रिया ॥२१॥
itthaṃ tathā ghaṭapaṭā-dyābhāsajagadātmanā
tiṣṭhāsor evam icchaiva hetutā kartṛtā kriyā
— ఇట్లు ; — అట్లు ; — ఘట-పటాది ఆభాస జగదాత్మముగా (కుండ-వస్త్రాది ఆభాస-విశ్వరూపముగా) ; — ఉండగోరు (ప్రభువు) యొక్క ; — ఇట్లు ; — (అతని) ఇచ్ఛయే ; — హేతుత (కారణత్వము) ; — కర్తృత (కర్తృత్వము) ; — క్రియ ఇట్లు ఘట-పటాది ఆభాస జగదాత్మముగా (కుండ-వస్త్రాది ఆభాస-విశ్వరూపముగా) ఉండగోరు (ప్రభువు) యొక్క ఇచ్ఛయే హేతుత (కారణత్వము), కర్తృత (కర్తృత్వము), క్రియ.