सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च ।
मूर्ध्न्याधायात्मनः प्राणमास्थितो योगधारणाम् ॥
८-१२ ॥
sarvadvārāṇi saṃyamya mano hṛdi nirudhya ca |
mūrdhnyādhāyātmanaḥ prāṇamāsthito yogadhāraṇām ||
8-12 ||
సర్వ ద్వారములను నిగ్రహించి, మనస్సును హృదయమునందు నిరోధించి, తన ప్రాణమును శిరస్సునందు నిలిపి, యోగధారణయందు నిలిచి,