Bhagavad Gītā (Kashmirian recension)· 8.13 / 28

Bhagavad Gītā (Kashmirian recension)8.13

8.13
ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् । यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ॥ ८-१३ ॥
omityekākṣaraṃ brahma vyāharanmāmanusmaran | yaḥ prayāti tyajandehaṃ sa yāti paramāṃ gatim || 8-13 ||
— బ్రహ్మమైన ఓం అను ఏకాక్షరమును ; — ఉచ్చరించుచు, నన్ను స్మరించుచు ; — ఎవడు దేహమును విడిచి పోవునో ; — అతడు పరమగతిని పొందును

బ్రహ్మమైన ఓం అను ఏకాక్షరమును ఉచ్చరించుచు, నన్ను స్మరించుచు, దేహమును విడిచి ఎవడు పోవునో — అతడు పరమగతిని పొందును.