यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेणाभिधास्ये ॥
८-११ ॥
yadakṣaraṃ vedavido vadanti viśanti yadyatayo vītarāgāḥ |
yadicchanto brahmacaryaṃ caranti tatte padaṃ saṃgraheṇābhidhāsye ||
8-11 ||
వేదవేత్తలు దేనిని అక్షరమని చెప్పుదురో, వీతరాగులైన యతులు దేనియందు ప్రవేశింతురో, దేనిని కోరి బ్రహ్మచర్యమును ఆచరింతురో — ఆ పదమును నీకు సంగ్రహముగా చెప్పెదను.