यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते ।
निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ॥
६-१९ ॥
yadā viniyataṃ cittamātmanyevāvatiṣṭhate |
niḥspṛhaḥ sarvakāmebhyo yukta ityucyate tadā ||
6-19 ||
ఎప్పుడు నిగ్రహింపబడిన చిత్తము ఆత్మయందే నిలుచునో, సర్వ కామములనుండి ఆశ లేనివాడగునో — అప్పుడు అతడు యుక్తుడని చెప్పబడును.