Bhagavad Gītā (Kashmirian recension)· 5.18 / 29

Bhagavad Gītā (Kashmirian recension)5.18

5.18
स्मरन्तोऽपि मुहुस्त्वेतत्स्पृशन्तोऽपि स्वकर्मणि । सक्ता अपि न सज्जन्ति पङ्के रविकरा इव ॥ ५-१८ ॥
smaranto'pi muhustvetatspṛśanto'pi svakarmaṇi | saktā api na sajjanti paṅke ravikarā iva || 5-18 ||
— మాటిమాటికి దానిని స్మరించుచున్నను ; — తమ కర్మను తాకుచున్నను ; — కర్మ చేయుచున్నట్లు తోచినను అంటుకొనరు ; — బురదలో సూర్యకిరణములవలె

విద్యావినయములతో కూడిన బ్రాహ్మణునందు, గోవునందు, ఏనుగునందు, కుక్కయందు, శ్వపచునందును పండితులు సమదర్శనులు.