Bhagavad Gītā (Kashmirian recension)· 5.19 / 29

Bhagavad Gītā (Kashmirian recension)5.19

5.19
विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥ ५-१९ ॥
vidyāvinayasampanne brāhmaṇe gavi hastini | śuni caiva śvapāke ca paṇḍitāḥ samadarśinaḥ || 5-19 ||
— విద్యా వినయములతో కూడిన ; — బ్రాహ్మణునియందు, గోవునందు, ఏనుగునందు ; — కుక్కయందును, చండాలునియందును ; — జ్ఞానులు సమదృష్టి కలవారు

ఎవరి మనస్సు సామ్యమునందు నిలిచెనో, వారిచే ఇచటనే సృష్టి (సంసారము) జయింపబడెను; బ్రహ్మము నిర్దోషము, సమము గనుక వారు బ్రహ్మమునందు నిలిచిరి.