Bhagavad Gītā (Kashmirian recension)· 2.69 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.69

2.69
इन्द्रियाणां हि चरतां यन्मनोऽनुविधीयते । तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ॥ २-६९ ॥
indriyāṇāṃ hi caratāṃ yanmano'nuvidhīyate | tadasya harati prajñāṃ vāyurnāvamivāmbhasi || 2-69 ||
— చరించు ఇంద్రియములలో ; — ఏ మనస్సు అనుసరించునో ; — అది ఇతని ప్రజ్ఞను అపహరించును ; — నీళ్ళయందు పడవను గాలివలె

నీళ్ళయందు పడవను గాలి ఎట్లు కొనిపోవునో, అట్లే చరించు ఇంద్రియములలో దేనిని మనస్సు అనుసరించునో, అది ఈతని ప్రజ్ఞను అపహరించును.