Bhagavad Gītā (Kashmirian recension)· 2.68 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.68

2.68
नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तम्य भावना । न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ॥ २-६८ ॥
nāsti buddhirayuktasya na cāyuktamya bhāvanā | na cābhāvayataḥ śāntiraśāntasya kutaḥ sukham || 2-68 ||
— యోగయుక్తుడు కానివానికి బుద్ధి లేదు ; — యోగయుక్తుడు కానివానికి భావన లేదు ; — భావన లేనివానికి శాంతి లేదు ; — శాంతి లేనివానికి సుఖమెక్కడిది

యోగయుక్తుడు కానివానికి బుద్ధి లేదు, యోగయుక్తుడు కానివానికి భావన లేదు; భావన లేనివానికి శాంతి లేదు; శాంతి లేనివానికి సుఖమెక్కడిది?