प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।
प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥
२-६७ ॥
prasāde sarvaduḥkhānāṃ hānirasyopajāyate |
prasannacetaso hyāśu buddhiḥ paryavatiṣṭhate ||
2-67 ||
ప్రసన్నత కలిగినప్పుడు ఇతనికి సర్వ దుఃఖముల నాశము కలుగును; ప్రసన్నచిత్తుని బుద్ధి శీఘ్రముగా చక్కగా నిలుచును.