Bhagavad Gītā (Kashmirian recension)· 2.66 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.66

2.66
रागद्वेषविमुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् । आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥ २-६६ ॥
rāgadveṣavimuktaistu viṣayānindriyaiścaran | ātmavaśyairvidheyātmā prasādamadhigacchati || 2-66 ||
— కాని రాగద్వేషములు తొలగిన ఇంద్రియములతో ; — విషయములయందు చరించుచు ; — ఆత్మను స్వాధీనమునందుంచుకొని, ఇంద్రియములను వశమునందుంచి ; — ప్రసన్నతను పొందును

కాని రాగద్వేషములు తొలగిన, తన వశమునందుండు ఇంద్రియములతో విషయములయందు చరించుచు, ఆత్మను స్వాధీనమునందుంచుకొన్నవాడు ప్రసన్నతను పొందును.