Bhagavad Gītā (Kashmirian recension)· 2.65 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.65

2.65
क्रोधाद्भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति ॥ २-६५ ॥
krodhādbhavati sammohaḥ sammohātsmṛtivibhramaḥ | smṛtibhraṃśādbuddhināśo buddhināśāt praṇaśyati || 2-65 ||
— క్రోధమునుండి సంమోహము కలుగును ; — సంమోహమునుండి స్మృతిభ్రంశము ; — స్మృతినాశమునుండి బుద్ధినాశము ; — బుద్ధినాశమువలన నశించును

క్రోధమునుండి సంమోహము కలుగును; సంమోహమునుండి స్మృతిభ్రంశము; స్మృతిభ్రంశమునుండి బుద్ధినాశము; బుద్ధినాశమువలన పురుషుడు నశించును.