Bhagavad Gītā (Kashmirian recension)· 2.64 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.64

2.64
ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते । सङ्गात् सञ्जायते कामः कामात्क्रोधोऽभिजायते ॥ २-६४ ॥
dhyāyato viṣayānpuṃsaḥ saṅgasteṣūpajāyate | saṅgāt sañjāyate kāmaḥ kāmātkrodho'bhijāyate || 2-64 ||
— విషయములను ధ్యానించు పురుషునకు ; — వానియందు ఆసక్తి కలుగును ; — ఆసక్తినుండి కామము పుట్టును ; — కామమునుండి క్రోధము కలుగును

విషయములను ధ్యానించు పురుషునకు వానియందు ఆసక్తి కలుగును; ఆసక్తినుండి కామము పుట్టును; కామమునుండి క్రోధము కలుగును.