तानि संयम्य मनसा युक्त आसीत मत्परः ।
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥
२-६३ ॥
tāni saṃyamya manasā yukta āsīta matparaḥ |
vaśe hi yasyendriyāṇi tasya prajñā pratiṣṭhitā ||
2-63 ||
వానినన్నిటిని నిగ్రహించి, నన్నే పరమముగా గలవాడై యోగయుక్తుడై కూర్చుండవలెను; ఎవని ఇంద్రియములు వశమునందున్నవో, అతని ప్రజ్ఞ స్థిరముగా నిలిచియున్నది.