गुरूनहत्वा हि महानुभावा- ञ्छ्रेयश्चर्तुं भैक्षमपीह लोके ।
न त्वर्थकामस्तु गुरून्निहत्य भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् ॥
२-५ ॥
gurūnahatvā hi mahānubhāvā- ñchreyaścartuṃ bhaikṣamapīha loke |
na tvarthakāmastu gurūnnihatya bhuñjīya bhogān rudhirapradigdhān ||
2-5 ||
మహానుభావులైన గురువులను చంపకుండుట మేలు; ఈ లోకమునందు భిక్షమెత్తి బ్రతుకుటయే మేలు; కాని అర్థమును కోరి గురువులను చంపి, రక్తముతో తడిసిన భోగములనే అనుభవింతును.