नैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः ।
यानेव हत्वा न जिजीविषाम- स्ते नः स्थिताः प्रमुखे धार्तराष्ट्राः ॥
२-६ ॥
naitadvidmaḥ kataranno garīyo yadvā jayema yadi vā no jayeyuḥ |
yāneva hatvā na jijīviṣāma- ste naḥ sthitāḥ pramukhe dhārtarāṣṭrāḥ ||
2-6 ||
మనకు ఏది శ్రేయస్కరమో — మనము జయించుటయో, లేక వారు మనను జయించుటయో — తెలియదు; ఎవరిని చంపి బ్రతుకగోరమో, ఆ ధృతరాష్ట్రపుత్రులే మన యెదుట నిలిచియున్నారు.