कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसंमूढचेताः ।
यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ॥
२-७ ॥
kārpaṇyadoṣopahatasvabhāvaḥ pṛcchāmi tvāṃ dharmasaṃmūḍhacetāḥ |
yacchreyaḥ syānniścitaṃ brūhi tanme śiṣyaste'haṃ śādhi māṃ tvāṃ prapannam ||
2-7 ||
దైన్యదోషముచే చెడిన స్వభావము గలవాడను, ధర్మము విషయమున సంమూఢమైన చిత్తము గలవాడను నిన్ను అడుగుచున్నాను; ఏది శ్రేయస్కరమో దానిని నిశ్చయముగా నాకు చెప్పుము; నేను నీ శిష్యుడను, నిన్ను శరణుపొందితిని, నన్ను శాసింపుము.