न हि प्रपश्यामि ममापनुद्या- द्यः शोकमुच्छोषणमिन्द्रियाणाम् ।
अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥
२-८ ॥
na hi prapaśyāmi mamāpanudyā- dyaḥ śokamucchoṣaṇamindriyāṇām |
avāpya bhūmāvasapatnamṛddhaṃ rājyaṃ surāṇāmapi cādhipatyam ||
2-8 ||
భూమియందు ప్రతిద్వంద్వులు లేని సమృద్ధమైన రాజ్యమును, దేవతలపై ఆధిపత్యమునైనను పొందినను, నా ఇంద్రియములను శోషింపజేయు ఈ శోకమును పోగొట్టునది నాకు కానరాకున్నది.