Bhagavad Gītā (Kashmirian recension)2.46
त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन ।
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ॥
२-४६ ॥
traiguṇyaviṣayā vedā nistraiguṇyo bhavārjuna |
nirdvandvo nityasattvastho niryogakṣema ātmavān ||
2-46 ||
— వేదములు త్రిగుణములను విషయముగా గలవి ; — త్రిగుణాతీతుడవు కమ్ము, అర్జునా ; — ద్వంద్వరహితుడవై, నిత్యసత్త్వమునందు నిలిచి ; — యోగక్షేమములయందు నిర్లిప్తుడవై, ఆత్మవంతుడవై అన్నివైపుల జలముతో నిండిన చోట బావిలో ఎంత ప్రయోజనమో, యథార్థముగా ఎఱిగిన బ్రాహ్మణునకు సర్వ వేదములలో అంతియే ప్రయోజనము.