Bhagavad Gītā (Kashmirian recension)· 2.45 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.45

2.45
भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम् । व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ॥ २-४५ ॥
bhogaiśvaryaprasaktānāṃ tayāpahṛtacetasām | vyavasāyātmikā buddhiḥ samādhau na vidhīyate || 2-45 ||
— భోగైశ్వర్యములయందు ఆసక్తులకు ; — ఆ మాటచే చిత్తము అపహరింపబడినవారికి ; — నిశ్చయాత్మకమైన బుద్ధి ; — సమాధియందు నిలువదు

ఓ అర్జునా, వేదములు త్రిగుణములను విషయముగా గలవి; నీవు త్రిగుణాతీతుడవు కమ్ము; ద్వంద్వరహితుడవై, నిత్యసత్త్వమునందు నిలిచి, యోగక్షేమములయందు నిర్లిప్తుడవై, ఆత్మవంతుడవు కమ్ము.