यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके ।
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥
२-४७ ॥
yāvānartha udapāne sarvataḥ samplutodake |
tāvānsarveṣu vedeṣu brāhmaṇasya vijānataḥ ||
2-47 ||
కర్మము చేయుటయందే నీకు అధికారము, ఎన్నడును ఫలములయందు కాదు; కర్మఫలమునకు హేతువు కాకుము; కర్మము చేయకుండుటయందును నీకు ఆసక్తి కలుగకుండుగాక.