Bhagavad Gītā (Kashmirian recension)2.48
कर्मण्यस्त्वधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुभूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥
२-४८ ॥
karmaṇyastvadhikāraste mā phaleṣu kadācana |
mā karmaphalahetubhūrmā te saṅgo'stvakarmaṇi ||
2-48 ||
— కర్మము చేయుటయందే నీకు అధికారము ; — ఎన్నడును ఫలములయందు కాదు ; — కర్మఫలమునకు హేతువు కాకుము ; — కర్మము చేయకుండుటయందును నీకు ఆసక్తి కలుగకుండుగాక ఓ ధనంజయా, ఆసక్తిని విడిచి, సిద్ధ్యసిద్ధులయందు సముడవై యోగమునందు నిలిచి కర్మములను చేయుము; ఈ సమత్వమే యోగమని చెప్పబడును.