भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः ।
येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ॥
२-३६ ॥
bhayādraṇāduparataṃ maṃsyante tvāṃ mahārathāḥ |
yeṣāṃ ca tvaṃ bahumato bhūtvā yāsyasi lāghavam ||
2-36 ||
నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు, పలుకరాని మాటలు పెక్కు పలుకుదురు; దానికంటె అధిక దుఃఖకరమైనది ఏమి?