Bhagavad Gītā (Kashmirian recension)· 2.35 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.35

2.35
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम् । सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते ॥ २-३५ ॥
akīrtiṃ cāpi bhūtāni kathayiṣyanti te'vyayām | sambhāvitasya cākīrtirmaraṇādatiricyate || 2-35 ||
— జనులు నీ అపకీర్తిని చెప్పుకొందురు ; — శాశ్వతముగా నిలుచు ; — గౌరవనీయునకు అపకీర్తి ; — మరణముకంటె అధికము

మహారథులు నీవు భయముచే యుద్ధమునుండి తొలగితివని తలచుదురు; ఎవరికి నీవు బహుమాన్యుడవై ఉంటివో, వారియందు తేలికయై పోదువు.