Bhagavad Gītā (Kashmirian recension)2.34
अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ।
ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ॥
२-३४ ॥
atha cettvamimaṃ dharmyaṃ saṃgrāmaṃ na kariṣyasi |
tataḥ svadharmaṃ kīrtiṃ ca hitvā pāpamavāpsyasi ||
2-34 ||
— ఈ ధర్మ్యమైన యుద్ధమును నీవు చేయకుందువేని ; — పోరాడవేని ; — అప్పుడు స్వధర్మమును, కీర్తిని విడిచి ; — పాపమును పొందుదువు జనులు నీ అపకీర్తిని శాశ్వతముగా చెప్పుకొందురు; గౌరవనీయునకు అపకీర్తి మరణముకంటె అధికము.