Bhagavad Gītā (Kashmirian recension)2.33
यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् ।
सुकृतात्क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ॥
२-३३ ॥
yadṛcchayā copapannaṃ svargadvāramapāvṛtam |
sukṛtātkṣatriyāḥ pārtha labhante yuddhamīdṛśam ||
2-33 ||
— తనంతటతానే ప్రాప్తించిన ; — తెఱచిన స్వర్గద్వారము ; — అదృష్టముచే, ఓ పార్థా, క్షత్రియులు ; — ఇట్టి యుద్ధమును పొందుదురు ఇక నీవు ఈ ధర్మ్యమైన యుద్ధమును చేయకుందువేని, అప్పుడు స్వధర్మమును, కీర్తిని విడిచి పాపమును పొందుదువు.