Bhagavad Gītā (Kashmirian recension)· 2.32 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.32

2.32
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि । धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥ २-३२ ॥
svadharmamapi cāvekṣya na vikampitumarhasi | dharmyāddhi yuddhācchreyo'nyatkṣatriyasya na vidyate || 2-32 ||
— నీ స్వధర్మమును చూచియైనను ; — చలింపతగదు ; — ధర్మ్యమైన యుద్ధముకంటె ; — క్షత్రియునకు శ్రేయస్కరమైనది మఱియొకటి లేదు

ఓ పార్థా, తనంతటతానే ప్రాప్తించిన, స్వర్గద్వారము తెఱచిన ఇట్టి యుద్ధమును అదృష్టముగల క్షత్రియులే పొందుదురు.